Category: Andhra Pradesh
7333 posts
నూజివీడు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం
November 3, 2026 | Andhra Pradesh
4,108 ఓట్ల భారీ మెజార్టీతో చైర్మన్ అభ్యర్థి బర్రె ఇళయరాజా గెలుపు ఏలూరు ముచ్చట్లు: నూజివీడు మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ఘన విజయం…
Read Moreవిశాఖ మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణికి భారీ ఆధిక్యం
November 3, 2026 | Andhra Pradesh
విశాఖపట్నంముచ్చట్లు: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీడీపీ మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీ మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి వెనుకంజలో…
Read Moreలక్కీ డ్రాలో వైసీపీ అభ్యర్థి విజయం
November 3, 2026 | Andhra Pradesh
శ్రీకాకుళంముచ్చట్లు: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని 35వ వార్డులో టీడీపీ అభ్యర్థి జోగ త్రివేణి, వైసీపీ అభ్యర్థి…
Read Moreటెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
November 3, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: తెల్లవారుజామున 03:30 గంటలకు మురసు తుఫాన్ పరిస్థితిపై మరోసారి జిల్లా కలెక్టర్లు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మురసు తుఫాన్ 01 గంటకు తీరాన్ని…
Read Moreప్రశాంత పోలీంగ్‌కు సహకరించండి
November 3, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: ఈనెల 5న జరగనున్న ఎంపీటీసి, జెడ్పిటిసి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని సీఐ సుబ్బరాయుడు కోరారు. మంగళవారం ఆయన…
Read Moreఅండర్-17 వాలీబాల్ జట్ల ఎంపిక
November 3, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలో అండర్-17 వాలీబాల్ జట్ల ఎంపిక కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఎంఈవో నటరాజ ఆధ్వర్యంలో అండర్-17 క్రీడాజట్ల ఎంపికకు జిల్లా నలుమూలల నుంచి హాజరైయ్యారు. ఈనెల…
Read Moreప్రభుత్వ అరాచకాలపై పోరాడి గెలిచిన సీపీఐ
November 3, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: స్థానిక పుంగనూరు మున్సిపాలిటి ఎన్నికల్లో వైఎస్సార్‌సిపి, సీపీఐ పార్టీలను నామినేషన్ వేయనివ్వకుండ తెలుగుదేశం పార్టీ వారు, అనుచరులు దాడులు చేసి విధ్వంసం సృష్టించారు. కానీ సీపీఐ…
Read Moreబాధితుడి వాగ్మూలం రికార్డు చేసిన న్యాయమూర్తి పరేష్‌కుమార్
November 3, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పెట్రోల్‌పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాధితుడి వాగ్మూలాన్ని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పరేష్‌కుమార్ రికార్డు చేసిన సంఘటన మంగళవారం జరిగింది. పెద్దపంజాణి మండలం కుమ్మరనచంపల్లెకి…
Read Moreఎన్నికల ప్రచారంలో విషాదం
November 3, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: స్థానిక ఎంపీటీసీ ,జెడ్పిటిసి ఎన్నికల ప్రచారం సాగుతున్న వేళ మంగళవారం విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మండలంలోని యల్లారుబైలు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సిపి కార్యకర్త…
Read Moreనాయిబ్రాహ్మణ నూతన అధ్యక్షుడుగా ఉమాశంకర్
November 3, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: పట్టణంలో నాయిబ్రాహ్మణ సంఘ సమావేశం త్యాగరాజస్వామి ఆలయంలో మంగళవారం నిర్వహించారు. ఈసమావేశంలో సంఘ నూతన అధ్యక్షుడుగా ఉమాశంకర్‌ను ఎన్నుకున్నారు. అలాగే కార్యదర్శిగా రమణ, సహాయకార్యదర్శిగా…
Read More