November 3, 2026
Explore
అండర్‌-17 వాలీబాల్‌ జట్ల ఎంపిక

అండర్‌-17 వాలీబాల్‌ జట్ల ఎంపిక

November 3, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలో అండర్‌-17 వాలీబాల్‌ జట్ల ఎంపిక కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఎంఈవో నటరాజ ఆధ్వర్యంలో అండర్‌-17 క్రీడాజట్ల ఎంపికకు జిల్లా నలుమూలల నుంచి హాజరైయ్యారు. ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు కోనసీమ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఈ జట్టును పంపుతున్నట్లు ఎంఈవో తెలిపారు. ఈకార్యక్రమంలో హెచ్‌ఎంలు త్రివేణి, చంద్రశేఖర్‌, విశ్రాంత పీడీ రామచంద్ర, వెంకటేష్‌, వాలీబాల్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ సిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags;Selection of Under-17 Volleyball Teams