విశాఖపట్నంముచ్చట్లు:
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీడీపీ మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీ మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి వెనుకంజలో ఉన్నారు.
ఇప్పటివరకు లెక్కించిన ఓట్ల ప్రకారం ముక్కా శ్రావణికి 2,56,881 ఓట్లు రాగా, వరుదు కళ్యాణికి 1,37,194 ఓట్లు వచ్చాయి. దీంతో ముక్కా శ్రావణి 1,19,687 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం.
Tags:Huge lead for Visakha mayoral candidate Mukka Sravani