August 10, 2026
Explore

Category: Andhra Pradesh

5822 posts

పెళ్లి చేసుకున్న రోజే ప్రేయసిని ఆమె తల్లిదండ్రులకే బేరం పెట్టిన ప్రియుడు

August 10, 2026 | Andhra Pradesh

నూజివీడు ముచ్చట్లు: నూజివీడు మండలం గొల్లపల్లికి చెందిన రాజేశ్వరిని ప్రేమించిన కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మల్లవల్లికి చెందిన మధు స్నేహితుల సమక్షంలో వీరవల్లి PSలో రాజేశ్వరిని ప్రేమ…

Read More

వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి

August 10, 2026 | Andhra Pradesh

ఖమ్మంముచ్చట్లు: వైద్యుడు మద్యం సేవించి ఉన్నాడని కుటుంబ సభ్యుల ఆరోపణ.. పరారీలో వైద్యుడు ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో విషాద ఘటన కస్తూర్బా గాంధీ బాలికా…

Read More

రాయచోటి లో హెచ్‌ఐవీపై అవగాహన పోస్టర్లు ఆవిష్కరణ

August 10, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు: అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని HIV/ఎయిడ్స్‌పై అవగాహన కల్పించే IEC పోస్టర్లను రాయచోటి ఆర్డీఓ శ్రీనివాసులు సోమవారం ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ…

Read More

రాయచోటి ప్రభుత్వ జూనియర్ కళాశాల FAC ప్రిన్సిపాల్‌గా కృష్ణారెడ్డి

August 10, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు: రాయచోటి ప్రభుత్వ జూనియర్ కళాశాల FAC ప్రిన్సిపాల్‌గా హిస్టరీ లెక్చరర్ ఎం. కృష్ణారెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కళాశాల అభివృద్ధితో పాటు విద్యార్థుల విద్యా…

Read More

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. మంత్రి ప్రజాదర్బార్

August 10, 2026 | Andhra Pradesh

చిన్నమండెం ముచ్చట్లు: చిన్నమండెం మండలం పడమటి కోన గ్రామం బోరెడ్డిగారిపల్లెలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన స్వగృహంలో ప్రజాదర్బార్ నిర్వహించారు.ప్రజల నుంచి వచ్చిన సమస్యలు, అభ్యర్థనలు,…

Read More

కోడూరులో జైల్‌భరో.. కార్మిక, రైతు సంఘాల నాయకుల అరెస్ట్

August 10, 2026 | Andhra Pradesh

కోడూరు ముచ్చట్లు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైల్వేకోడూరులో సీఐటీయూ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పోస్ట్‌ఆఫీస్ వద్ద ధర్నా, రాస్తారోకో, జైల్‌భరో…

Read More

ఎస్టీ యానాదులకు భూములు పంచాలి

August 10, 2026 | Andhra Pradesh

పుల్లంపేట ముచ్చట్లు: పుల్లంపేట మండలం ఆర్.రాచపల్లి ఎస్టీ యానాదులకు భూములు పంచాలని బీకేఎంయూ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా…

Read More

సంబేపల్లి బీజేపీ మండల అధ్యక్షుడిగా సుంకర వెంకటేష్

August 10, 2026 | Andhra Pradesh

సంబేపల్లి ముచ్చట్లు: సంబేపల్లి మండల బీజేపీ నూతన అధ్యక్షుడిగా సుంకర వెంకటేష్ నియమితులయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు పులి…

Read More

రాజంపేటలో ఎయిడ్స్‌ అవగాహన పోస్టర్ల ఆవిష్కరణ

August 10, 2026 | Andhra Pradesh

రాజంపేట ముచ్చట్లు: రాజంపేటలో అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన ఐఈసీ పోస్టర్లను మున్సిపల్ కమిషనర్ ఎల్.లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. హెచ్‌ఐవీ నివారణ, పరీక్షలు, సకాలంలో చికిత్సతో…

Read More

నేటి నుంచి ఇంజినీరింగ్ ఫస్టియర్ క్లాసులు

August 10, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: రాష్ట్రంలో ఈఏపీసెట్ కౌన్సెలింగ్లో భాగంగా అన్ని కాలేజీల్లో కలిపి కన్వీనర్ కోటాలో 1,51,312 ລ້ ລ້ 1,07,239 (70.87 ) భర్తీ అయ్యాయి. అడ్మిషన్లు పొందిన…

Read More