November 3, 2026
Explore
చౌడేపల్లి ఎమ్మార్వో గా బాధ్యతలు స్వీకరించిన ఎస్. ప్రమీల

చౌడేపల్లి ఎమ్మార్వో గా బాధ్యతలు స్వీకరించిన ఎస్. ప్రమీల

November 3, 2026 | Andhra Pradesh

చౌడేపల్లి ముచ్చట్లు:

సదుం మండల ఎమ్మార్వో గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్. ప్రమీల బదిలి పై చౌడేపల్లి మండల తహసీల్దార్ గా నేడు భాద్యతలు స్వీకరించారు.

Tags: S. Pramila assumes charge as MRO of Chowdepalli