మదనపల్లి ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి మున్సిపాలిటీలో 48 వార్డులకు గాను 47 వార్డుల్లో కౌన్సిలర్ ఎన్నికల ఫలితాలు మంగళవారం సాయంత్రం వెలువడ్డాయి.గెలుపొందినవారిలో టీడీపీ నుంచి 3 రాగినేని కవిత, 4 బండి పవన్, 13 బాబు నాయుడు, 20 నవీన్ రాజ్, 23 రానా నాయుడు, 24 వాణి, 34 రంగస్వామి నాయుడు, 37 శేషాచలపతి, 38 రజియా బేగం, 39 వెంకటరమణ, 43 రమణయ్య, 46 స్వాతి, 47 రెడ్డి కేశవులు తదితరులు ఉన్నారు. వైసీపీ, జనసేన, బీజేపీ, స్వతంత్రులు కూడా పలు వార్డుల్లో విజయం సాధించారు.
Tags:Madanapalle Municipality: Results for the 47 wards are as follows