Category: Andhra Pradesh
1904 posts
తిరుమలలో వైభవంగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు ప్రారంభం
April 25, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: భూలోక వైకుంఠాన్ని తలపించిన దశావతార – అష్టలక్ష్మి మండపం ఆకట్టుకుంటున్న విద్యుత్ దీపాలంకరణలు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో…
Read Moreటోల్ గేట్ సిబ్బందిపై టిడిపి ఎమ్మెల్యే దాడి
April 25, 2026 | Andhra Pradesh
వాల్మీకిపురం ముచ్చట్లు: వాల్మీకిపురం మండలం (అన్నమయ్య జిల్లా) గండబోయినపల్లె టోల్ గేట్ సిబ్బందిపై టిడిపి ఎమ్మెల్యే దాడి హైవే టోల్ సిబ్బందిపై దాడి చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే…
Read Moreఅనకాపల్లి జిల్లాలో మాదకద్రవ్యాల స్మగ్లర్‌పై ఉక్కుపాదం
April 25, 2026 | Andhra Pradesh
: PIT NDPS చట్టం కింద నిందితుడి నిర్బంధం అనకాపల్లి ముచ్చట్లు: జిల్లాలో గంజాయి విక్రయాలు మరియు అక్రమ రవాణాను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీ…
Read Moreమలేరియా వ్యాధిని అంతం చేద్దాం
April 25, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: మలేరియా వ్యాధిని మనం అందరం కలసి అంతం చేయాలని నినాదాలు చేస్తూ డాక్టర్లు కిరణ్మయి, రమ్యకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. తూర్పువెహోగసాల…
Read Moreపుంగనూరులో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలు
April 25, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని బసవరాజ హైస్కూల్, కొత్తయిండ్లు మున్సిపల్ హైస్కూల్ల్లో శనివారం పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. తొలిసారిగా రెండు సెంటర్లను ఏర్పాటు చేశారు. అధికారులు విద్యార్థులను పూర్తి…
Read Moreశ్రీ శని మహత్మునికి పూలంగిసేవ
April 25, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణ సమీపంలోని దండుపాళెం రోడ్డులో గల శ్రీ శనేశ్వరస్వామికి శనివారం పూలంగిసేవ నిర్వహించారు. అలాగే యాబైరాళ్ల వెహోరవ వద్ద గల శ్రీ శనేశ్వరస్వామికి వేకువజాము నుంచి…
Read More26న 5కె రన్
April 25, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: భారత జనగణన కార్యక్రమంలో భాగంగా స్వీయ లెక్కింపుపై అవగాహన కల్పించేందుకు ఆదివారం 5కె రన్ నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జ్ కమిషనర్ మహేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.…
Read Moreజనం రోడ్డేక్కిన పట్టించుకోని అధికారులు
April 25, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పుంగనూరు-బెంగళూరు ప్రధాన రహదారి మరమ్మతులు చేయకపోవడంతో వస్తున్న దుమ్ముతో ఆనారోగ్యంపాలౌతున్నామని, ఆహార పదార్థాల్లో దుమ్ము నిండిపోతోందని పట్టణ ప్రజలు ఈనెల 6న ధర్నా చేశారు. సుమారు…
Read Moreనేడు ఉత్తరాంధ్రలో మరో భారీ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు
April 25, 2026 | Andhra Pradesh
అమరావతి ముచ్చట్లు: నేడు అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం జడ్. చింతువ గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటన రెన్యువబుల్ సోలార్ కంపెనీ 4,200 కోట్లతో 6 గిగా…
Read Moreమలేరియాను అరికట్టాలి.. అవగాహన ర్యాలీ నిర్వహణ
April 25, 2026 | Andhra Pradesh
సుండుపల్లి ముచ్చట్లు: సుండుపల్లి మండలంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా రాయవరం ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలోని మడితాడులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ రూబీనా ఆధ్వర్యంలో జరిగిన…
Read More