అమరావతి ముచ్చట్లు:
ఏపీ రాష్ట్రంలో శనివారం కొత్తగా 10 కరోనా కేసులు నమోదవ్వడంతో మొత్తం కేసుల సంఖ్య 49కి చేరింది. గుంటూరులో 3, మిగతా జిల్లాల్లో ఒక్కొక్కటిగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 24 మంది ఆస్పత్రుల్లో, 16 మంది హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. జులైలో నలుగురు మృతి చెందగా, తగిన జాగ్రత్తలు వహించాలని వైద్యాధికారులు ఆదేశించారు.
Tags: 10 new coronavirus cases in AP