అమరావతిముచ్చట్లు:
మున్సిపల్,పరిషత్ పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్…
సెప్టెంబర్ రెండో వారం నుంచి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం…
అక్టోబర్ రెండో వారంలో పంచాయతీ ఎన్నికలు…
40 రోజులలో విడతలవారీగా స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయం…
స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు…
తొలుత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి,ఆ తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ…
చివరి విడతలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు.
Tags: Key announcement regarding local body elections in AP…