July 26, 2026
Explore
భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ (ఆగస్టు 1)

భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ (ఆగస్టు 1)

July 26, 2026 | Andhra Pradesh

భోగాపురం ముచ్చట్లు:

👉 ఉదయం 10:45 గంటలకు – ప్రత్యేక విమానంలో దిల్లీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు.

👉 10:45 – 10:50 – గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర-రాష్ట్ర మంత్రులు ప్రధానికి స్వాగతం పలుకుతారు.

👉 10:50 – 10:55 – కారులో ప్రయాణికుల టెర్మినల్ భవనానికి చేరుకుంటారు.

👉 10:55 – 10:58 – 200 మంది విద్యార్థుల కూచిపూడి నృత్యంతో ఘన స్వాగతం.

👉 11:00 – 11:15 – భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను పరిశీలిస్తారు.

👉 11:17 – 11:25 – టెర్మినల్ భవనం నుంచి ఓపెన్‌టాప్ జీప్‌లో బహిరంగ సభా వేదికకు చేరుకుంటారు.

👉 11:30 – 12:55 – విమానాశ్రయ ప్రారంభోత్సవం, శిలాఫలక ఆవిష్కరణ, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, బహిరంగ సభలో ప్రసంగం.

👉 మధ్యాహ్నం 1:05 – 1:10 – భోగాపురం నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం.

➡️ మొత్తం పర్యటన వ్యవధి: సుమారు 2 గంటల 25 నిమిషాలు.

Tags: Prime Minister Narendra Modi’s schedule for the Bhogapuram visit (August 1)