Category: Andhra Pradesh
7692 posts
మదనపల్లె వన్ టౌన్ సిఐగా మోహన్ కుమార్ బాధ్యతల స్వీకరణ
September 21, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా మదనపల్లె డివిజన్లో సిఐల బదిలీ పాఠలకు తెలిసిందే. బదిలీ అయిన సీఐలు సోమవారం ఉదయం నూతన బాధ్యతలు చేపట్టారు. మదనపల్లె వన్‌టౌన్…
Read Moreదొర్రిచెరువుల్లో 13 వినాయక విగ్రహాల నిమజ్జనం
September 21, 2026 | Andhra Pradesh
లక్కిరెడ్డిపల్లి ముచ్చట్లు: లక్కిరెడ్డిపల్లి మండలం దొర్రిచెరువుల్లో వినాయక నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు నిమజ్జనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం…
Read Moreరాజంపేటలో జనసేనలోకి భారీగా చేరికలు
September 21, 2026 | Andhra Pradesh
రాజంపేట ముచ్చట్లు: రాజంపేట సాతుపల్లి ప్రాంతంలో వైఎస్సార్సీపీ, ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, మహిళలు జనసేనలో చేరారు. రాజంపేట పార్లమెంట్ జనసేన ఇన్చార్జి యల్లటూరు శ్రీనివాసరాజు…
Read Moreఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ షాపుల లైసెన్స్‌ల రెన్యువల్‌కు భారీ స్పందన..!
September 21, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: 3,650 షాపులకు గాను 2,993 దుకాణాల రెన్యువల్‌కు ఆసక్తి. 82 శాతం లిక్కర్ షాపుల లైసెన్స్ రెన్యువల్‌కు దరఖాస్తులు దాఖలు. ఇప్పటివరకు లిక్కర్ షాపుల లైసెన్స్…
Read Moreనేడు, రేపు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన..!
September 21, 2026 | Andhra Pradesh
కుప్పంముచ్చట్లు: గుండెశెట్టిపల్లి హంద్రీనీవా జలహారతిలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు. కొత్తపేటలో పలు పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు. స్వర్ణ కుప్పం విజయాల వీడియో వీక్షించనున్న సీఎం…
Read Moreనేడు, రేపు పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన..!
September 21, 2026 | Andhra Pradesh
పిఠాపురం ముచ్చట్లు: రూ.1500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. రూ.200 కోట్లతో పిఠాపురంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన. రూ.80 కోట్లతో గొల్లప్రోలు వాటర్…
Read Moreస్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం
September 21, 2026 | Andhra Pradesh
కాణిపాకం ముచ్చట్లు: శ్రీ స్వామి వారి దేవస్థానం 2026 వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కసాపురం నుండి శ్రీ వరసిద్ధి…
Read Moreవైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో బిగ్ ట్విస్ట్
September 21, 2026 | Andhra Pradesh
హైదరాబాద్ ముచ్చట్లు: హరిబాబును చంపుతుంటే కారులోనే వైష్ణవి తల్లి హరిబాబును చంపడానికి పక్కా స్కెచ్ కోరుట్ల నుంచి నిజామాబాద్ వెళ్లిన వైష్ణవి ఫ్యామిలీ కారులో ప్రధాన నిందితుడు…
Read Moreఏపీలో అక్టోబర్ 12 నుంచిస్కూళ్లకు దసరా సెలవులు
September 21, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: Tags: Dussehra holidays for schools in AP start on October 12.
Read Moreహార్స్లీ హిల్స్ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
September 20, 2026 | Andhra Pradesh
బి.కొత్తకోట ముచ్చట్లు: హార్స్లీ హిల్స్ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం లయన్ మోహన్ రెడ్డి నివాసంలో ఘనంగా నిర్వహించారు. 2026–2027 సంవత్సరానికి అధ్యక్షుడిగా…
Read More