హైదరాబాద్ ముచ్చట్లు:
హరిబాబును చంపుతుంటే కారులోనే వైష్ణవి తల్లి
హరిబాబును చంపడానికి పక్కా స్కెచ్
కోరుట్ల నుంచి నిజామాబాద్ వెళ్లిన వైష్ణవి ఫ్యామిలీ
కారులో ప్రధాన నిందితుడు సంతోష్‌తో పాటు..
వైష్ణవి తల్లి రాణి, పెద్దమ్మ కొడుకులు చరణ్, రంజిత్
ఇప్పటికే సంతోష్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించిన పోలీసులు
వైష్ణవి తల్లి, ఇద్దరు సోదరుల్ని కూడా నిందితులుగా చేర్చిన పోలీసులు
Tags: Major twist in the murder case of Vaishnavi’s husband, Haribabu.