కుప్పంముచ్చట్లు:
గుండెశెట్టిపల్లి హంద్రీనీవా జలహారతిలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.
కొత్తపేటలో పలు పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు.
స్వర్ణ కుప్పం విజయాల వీడియో వీక్షించనున్న సీఎం చంద్రబాబు.
స్వర్ణ కుప్పం అచీవ్మెంట్స్ గ్యాలరీ సందర్శించనున్న సీఎం చంద్రబాబు.
కొత్తపేట బహిరంగసభలో ప్రసంగించనున్న సీఎం చంద్రబాబు.
హిందాల్కో ప్రతినిధులతో సమావేశం కానున్న సీఎం చంద్రబాబు.
Tags: CM Chandrababu to visit Kuppam today and tomorrow!