మదనపల్లె ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా మదనపల్లె డివిజన్లో సిఐల బదిలీ పాఠలకు తెలిసిందే. బదిలీ అయిన సీఐలు సోమవారం ఉదయం నూతన బాధ్యతలు చేపట్టారు. మదనపల్లె వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా మోహన్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలిపారు. పోలీస్ శాఖపై ప్రజల్లో మరింత నమ్మకం పెంచేలా విధులు నిర్వహిస్తామని ఈ సందర్బంగా సీఐ పేర్కొన్నారు.
Tags: Mohan Kumar assumes charge as Madanapalle One Town CI.