అమరావతిముచ్చట్లు:
3,650 షాపులకు గాను 2,993 దుకాణాల రెన్యువల్‌కు ఆసక్తి.
82 శాతం లిక్కర్ షాపుల లైసెన్స్ రెన్యువల్‌కు దరఖాస్తులు దాఖలు.
ఇప్పటివరకు లిక్కర్ షాపుల లైసెన్స్ రెన్యువల్ ద్వారా ప్రభుత్వానికి రూ.770.30 కోట్ల ఆదాయం.
నేటి సాయంత్రంతో ముగియనున్న లిక్కర్ షాపుల లైసెన్స్ రెన్యువల్ దరఖాస్తుల గడువు.
Tags: Huge response to liquor shop license renewals in Andhra Pradesh!