September 21, 2026
Explore
రాజంపేటలో జనసేనలోకి భారీగా చేరికలు

రాజంపేటలో జనసేనలోకి భారీగా చేరికలు

September 21, 2026 | Andhra Pradesh

రాజంపేట ముచ్చట్లు:

రాజంపేట సాతుపల్లి ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ, ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, మహిళలు జనసేనలో చేరారు. రాజంపేట పార్లమెంట్‌ జనసేన ఇన్‌చార్జి యల్లటూరు శ్రీనివాసరాజు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.పవన్‌కల్యాణ్‌ ఆశయాలు, కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు జనసేనలో చేరుతున్నారని శ్రీనివాసరాజు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాజంపేట మున్సిపాలిటీలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Tags: Massive joinings into Janasena in Rajampet.