అమరావతిముచ్చట్లు:
- ఏపీలోని పాఠశాలలకు అక్టోబర్ 12 నుంచి 21 వరకు 10 రోజులు దసరా సెలవులు ప్రకటించారు.
- అయితే, రెండో శనివారం, ఆదివారం కలిసి రావడంతో అక్టోబర్ 10 నుంచే సెలవులు ప్రారంభం కానున్నాయి.
- అక్టోబర్ 22న పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి.
- క్రిస్టియన్ ఎయిడెడ్ పాఠశాలలకు క్రిస్మస్ సెలవుల కారణంగా షెడ్యూల్లో స్వల్ప మార్పులు ఉంటాయి.
Tags: Dussehra holidays for schools in AP start on October 12.