September 21, 2026
Explore
నేడు, రేపు పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ పర్యటన..!

నేడు, రేపు పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ పర్యటన..!

September 21, 2026 | Andhra Pradesh

పిఠాపురం ముచ్చట్లు:

రూ.1500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.

రూ.200 కోట్లతో పిఠాపురంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన.

రూ.80 కోట్లతో గొల్లప్రోలు వాటర్ వర్క్స్ పనులకు శంకుస్థాపన.

అమృత్ పథకం ద్వారా పిఠాపురం మున్సిపాలిటీకి తాగునీరు.

స్వయం సహాయ సంఘాలకు రూ.120 కోట్ల రుణాలు అందించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

Tags; Deputy CM Pawan Kalyan to visit Pithapuram today and tomorrow!