Category: Andhra Pradesh
5686 posts
జంగంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. వైరల్‌గా మారిన సీసీ ఫుటేజ్
August 6, 2026 | Andhra Pradesh
పీలేరు ముచ్చట్లు: పీలేరు–కలికిరి జాతీయ రహదారిపై జంగంపల్లి సమీపంలో వృద్ధ దంపతులకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా…
Read Moreపెళ్లికి 16 రోజుల ముందే యువతి ఆత్మహత్యాయత్నం
August 6, 2026 | Andhra Pradesh
కె.వి.పల్లి ముచ్చట్లు: కె.వి.పల్లి మండలం కురువపల్లిలో ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ నెల 21న వివాహం జరగాల్సి ఉండగా ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకునేందుకు ప్రయత్నించింది. అప్రమత్తమైన…
Read Moreభారీగా పెరిగిన బంగారం ధరలు
August 6, 2026 | Andhra Pradesh
హైదరాబాద్ ముచ్చట్లు: హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,890 ఎగబాకి రూ.1,49,730 చేరింది. అలాగే…
Read Moreఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..??? స్థానిక సంస్థల ఎన్నికల్లో మార్పులు???
August 6, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విధానంలో కీలక మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లను ఇకపై ప్రజలే…
Read Moreసర్పంచ్ ,చైర్మన్ ను ఎన్నుకోవడం… ప్రజలదే నిర్ణయం
August 6, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ….కూటమి ప్రభుత్వం అద్భుతమైన నిర్ణయం ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్, మునిసిపల్ ఛైర్మన్, మేయర్లకు నేరుగా ఎన్నికలు సర్పంచ్ తరహాలో ప్రజలచే నేరుగా ఎన్నిక.. కూటమి ప్రభుత్వ…
Read Moreఅగ్రిగోల్డ్ బాధితుల వ్యవహారంపై కూటమి ప్రభుత్వ ఫోకస్.. సమస్య పరిష్కారానికి డెడ్లైన్లు
August 6, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: అగ్రిగోల్డ్ బాధితుల సమస్యపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి 6,000 ఎకరాలకు పైగా ఆస్తుల వేలానికి సీఐడీకి ఆదేశాలు ఆగస్టు 15లోగా ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు…
Read Moreరేపటి నుంచి ఏపీలో ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమం
August 6, 2026 | Andhra Pradesh
అమరావతి ముచ్చట్లు: ఏపీలో ఎల్‌నినో ప్రభావం, ఉపశమన చర్యలపై వ్యవసాయశాఖ కార్యాచరణ సిద్ధం చేసింది.ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ నెల 7వ తేదీ నుంచి ‘రైతన్నా మీ…
Read Moreదుబాయ్ జెబెల్ అలీ ఇండస్ట్రియల్ జోన్లో వరుస పేలుళ్లు..
August 6, 2026 | Andhra Pradesh
దుబాయ్ ముచ్చట్లు: 20 నిమిషాల్లో ఏడు పేలుళ్లు జరిగినట్లు సమాచారం.. పేలుళ్లతో భారీ మంటలు, దట్టమైన పొగ.. హౌతీ క్షిపణి లేదా డ్రోన్ దాడి జరిగి ఉండొచ్చన్న…
Read Moreభారత్‌కు తూర్పున మరో ‘పాకిస్థాన్’ ఏర్పడింది.
August 6, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: . జాగ్రత్త: షేక్ హసీనా కుమారుడి వార్నింగ్ బంగ్లాదేశ్ ‘విఫల రాజ్యం’గా మారిందన్న షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ భారత్‌కు తూర్పున మరో పాకిస్థాన్…
Read Moreగ్యాస్ సిలిండర్ పేలి అక్కా తమ్మునికి తీవ్ర గాయాలు
August 6, 2026 | Andhra Pradesh
తంబళ్లపల్లె ముచ్చట్లు: గ్యాస్ సిలిండర్ పేలి అక్కా తమ్ముడు తీవ్రంగా గాయపడ్డారు. తంబళ్లపల్లె మండలంలో గురువారం ఉదయం జరిగిన ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని గోపిదిన్నె…
Read More