August 6, 2026
Explore
దుబాయ్‌ జెబెల్‌ అలీ ఇండస్ట్రియల్‌ జోన్‌లో వరుస పేలుళ్లు..

దుబాయ్‌ జెబెల్‌ అలీ ఇండస్ట్రియల్‌ జోన్‌లో వరుస పేలుళ్లు..

August 6, 2026 | Andhra Pradesh

దుబాయ్‌ ముచ్చట్లు:

20 నిమిషాల్లో ఏడు పేలుళ్లు జరిగినట్లు సమాచారం..

పేలుళ్లతో భారీ మంటలు, దట్టమైన పొగ..

హౌతీ క్షిపణి లేదా డ్రోన్‌ దాడి జరిగి ఉండొచ్చన్న ప్రచారం..

ఘటనపై యూఏఈ అధికారుల దర్యాప్తు ప్రారంభం

Tags: Series of explosions in Dubai’s Jebel Ali Industrial Zone…