August 6, 2026
Explore
జంగంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. వైరల్‌గా మారిన సీసీ ఫుటేజ్

జంగంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. వైరల్‌గా మారిన సీసీ ఫుటేజ్

August 6, 2026 | Andhra Pradesh

పీలేరు ముచ్చట్లు:

పీలేరు–కలికిరి జాతీయ రహదారిపై జంగంపల్లి సమీపంలో వృద్ధ దంపతులకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రమాదం జరిగిన తీరు వీడియోలో స్పష్టంగా నమోదైంది. ఈ వీడియో చూసిన స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారిపై వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని, పాదచారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Tags: Road accident at Jangampalli… CCTV footage goes viral.