August 6, 2026
Explore
భారీగా పెరిగిన బంగారం ధరలు

భారీగా పెరిగిన బంగారం ధరలు

August 6, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు:

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,890 ఎగబాకి రూ.1,49,730 చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ 2,650 పెరిగి రూ 1,37,250 వద్ద కొనసాగుతోంది. ఇక కేజీ వెండి ధర రూ.2,40,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Tags: Gold prices have risen sharply.