అమరావతి ముచ్చట్లు:
ఏపీలో ఎల్నినో ప్రభావం, ఉపశమన చర్యలపై వ్యవసాయశాఖ కార్యాచరణ సిద్ధం చేసింది.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ నెల 7వ తేదీ నుంచి ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇందులో భాగంగా గ్రామీణ యంత్రాంగం రైతుల ఇళ్ల వద్దకే వెళ్లి అవగాహన కల్పించడమే కాక, ప్రత్యామ్నాయ పంటల సాగుపై తగిన సలహాలు, సూచనలు అందించనుంది.
Tags: ‘Raitanna Mee Kosam’ program in AP starts tomorrow.