అమరావతిముచ్చట్లు:
. జాగ్రత్త: షేక్ హసీనా కుమారుడి వార్నింగ్
బంగ్లాదేశ్ ‘విఫల రాజ్యం’గా మారిందన్న షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజెద్
భారత్‌కు తూర్పున మరో పాకిస్థాన్ ఏర్పడిందంటూ వ్యాఖ్యలు
దేశంలో పాక్ ఐఎస్ఐ స్వేచ్ఛగా పనిచేస్తోందని ఆవేదన
ఉగ్రవాదులను విడుదల చేశారని ఆరోపణ
అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక
Tags: Another ‘Pakistan’ has emerged to the east of India.