Category: Andhra Pradesh
2070 posts
అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌కు గట్టి శిక్ష
April 1, 2026 | Andhra Pradesh
గద్వాల్ ముచ్చట్లు: ➤ – ప్రాణనష్టం కేసులో నిందితునికి 2 ఏళ్ల జైలు మరియు 2000 జరిమానా : జిల్లా ఎస్పీ జోగుళాంబ గద్వాల జిల్లాలో 21-06-2018…
Read Moreకూతురి పెళ్లి కార్డులో సీఎం, మంత్రి, ఎమ్మెల్యే ఫోటోలు వేయించి పెళ్లికి రావాలని సీఎంను ఆహ్వానించిన టిడిపి నేత
April 1, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: కూతురు పెళ్లి కార్డులో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే షాజహాన్ భాష ఇతర టీడీపీ నేతల ఫోటోలు వేయించి, తన…
Read Moreబస్సు ఆక్సిడెంట్ కేసులో ముద్దాయిలను అరెస్టు చేసిన మార్కాపురం జిల్లా పోలీసులు
April 1, 2026 | Andhra Pradesh
మార్కాపురం ముచ్చట్లు: క్రైమ్ నెంబర్:- 22/2026, U/s 105, 125(A), 125(B) BNS of Markapuram Rural PS. నేరం జరిగిన తేది: ది 26.03.2026 వ…
Read Moreన్యాయవాదుల సమస్యలు పరిష్కరిస్తాం
April 1, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పుంగనూరు న్యాయవాదుల సంఘ సభ్యుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని నూతన అధ్యక్షుడు ఎం.విజయ్‌కుమార్ తెలిపారు. బుధవారం నూతనంగా ఎన్నికైన కార్యదర్శి అరవింద్‌కుమార్, ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన…
Read Moreశ్రీ సోమేశ్వరస్వామి రథోత్సవం
April 1, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని నగరివీధిలో వెలసియున్న శ్రీ సోమేశ్వరస్వామి రథోత్సవాన్ని పట్టణంలో నిర్వహించారు. బుధవారం వార్షిక బ్రహ్మో త్సవాలలోభాగంగా ఆలయ అర్చకులు, కమిటి సభ్యులు కలసి స్వామివారి ఉత్సవమూర్తులను…
Read Moreఆర్టీసి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉధ్యమిస్తాం
April 1, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉధ్యమిస్తామని ఆర్టీసి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ విజయ్‌కుమార్ తెలిపారు. బుధవారం స్థానిక ఆర్టీసి డిపోలో ఎంప్లాయ్సి…
Read Moreమధ్యాహ్న భోజనంలో బల్లి
April 1, 2026 | Andhra Pradesh
5 మంది చిన్నారులకు అస్వస్థత పుంగనూరుముచ్చట్లు: మున్సిపల్ యూపిస్కూల్‌లో మధ్యాహ్న భోజనంలో బల్లి పడి 5 మంది చిన్నారులు అస్వస్థతకు గురైయ్యారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని నగరివీధిలో…
Read Moreమహిళ పట్ల అసభ్య ప్రవర్తన
April 1, 2026 | Andhra Pradesh
-యువకుడికి చెప్పులదండ వేసి ఊరేగింపు పుంగనూరుముచ్చట్లు: ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని పట్టుకుని అతనికి చెప్పుల దండ వేసి, కొట్టి ఊరేగింపు చేసిన సంఘటన…
Read More70ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారయత్నం
April 1, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: డెబైఏళ్ల వృద్ధురాలిపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడటంతో పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. మండలంలోని బోడినాయునిపల్లె గ్రామానికి చెందిన వృద్ధురాలు ఇంటిలో ఉండగా మంగళవారం రాత్రి…
Read Moreఅమరావతి బిల్లుపై లోక్సభలో చర్చ
April 1, 2026 | Andhra Pradesh
ఢిల్లీ ముచ్చట్లు: వైఎస్ఆర్సిపి తరఫున చర్చలో పాల్గొన్న ఎంపీ మిథున్ రెడ్డి రాజధాని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం రెండేళ్లలో రైతులకు అభివృద్ధి చెందిన ప్రయత్నిస్తామని చెప్పారు..…
Read More