July 25, 2026
Explore
కంటి వైద్యశిబిరానికి అపూర్వ స్పందన

కంటి వైద్యశిబిరానికి అపూర్వ స్పందన

July 25, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించిన కంటి వైద్యశిబిరానికి శనివారం అపూర్వ స్పందన లభించింది. సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి ఆధ్వర్యంలో శంకర్‌నేత్రాలయ వారిచే ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి చికిత్సలు నిర్వహించారు. 36 మందికి చికిత్సలు చేసి, అవసరమైన వారికి ఆపరేషన్లు ఉచితంగా చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలోవిశ్రాంత ఉద్యోగులు నాగరాజ, వెంకటపతి, సుబ్రమణ్యం, గంగులమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags: Overwhelming response to the eye camp