July 25, 2026
Explore
నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ

నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ

July 25, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

సమాజ అవసరాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పద్మసుగుణ చారిటబుల్‌ ట్రస్ట్ అధ్యక్షురాలు మధుబాల పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని దూళ్లవారి ఇండ్లలో సుమారు 60 మంది నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. ట్రస్ట్ స్థాపించి ఒక సంవత్సరం పూర్తియిందని చెప్పారు. ఆనాటి నుంచి నేటి వరకు సేవా కార్యక్రమాలు తరుచు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యుడు కృపాకర్‌, సభ్యులు పాల్గోన్నారు.

Tags: Distribution of blankets to the destitute