పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని లయన్స్ క్లబ్ , సరళ హ్గమియో హాస్పటల్ వారి ఆధ్వర్యంలో శనివారం ఎముకల పరీక్షలు, వ్యాధుల ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. లయన్స్ క్లబ్ ప్రాజెక్టు మేనేజర్లు డాక్టర్ శివ, సరళ ఆధ్వర్యంలో అధ్యక్షుడు మహేంద్రరావు శిభిరం నిర్వహించారు. వైద్యనిపుణులు డాక్టర్ రెడ్డికార్తీక్ చే పరీక్షలు నిర్వహించి, సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం, క్లబ్ ప్రతినిదులు సురేష్, రిజ్వి, వరదారెడ్డి పాల్గొన్నారు.
Tags: Treatments for bone diseases by Lions