Category: Andhra Pradesh
7692 posts
బాలల దినోత్సవాన్ని జయప్రదం చేయండి
November 13, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: బాలల దినోత్సవంలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి పరేష్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఆయన మాట్లాడుతూ శనివారం స్థానిక…
Read Moreజాతీయ స్థాయి సివిల్ సర్వీస్ పుట్‌బాల్ పోటీలకు మురళిధర్ ఎంపిక
November 13, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: ఆల్ ఇండియ సివిల్సర్వీసస్ టోర్నమెంట్‌కు రాష్ట్రస్థాయి పుట్‌బాల్ పురుషుల జట్టు ఎంపికలో కందూరు మురళిధర్ పీఈటి ఎంపికైయ్యారు. ఈ ఏడాది జరిగే జాతీయస్థాయి జట్టు పోటీలకు…
Read Moreమధ్యాహ్న భోజనం తనిఖీ
November 13, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: మండలంలోని అడవినాథునికుంటలో గల ఏపి మోడల్ స్కూల్ హాస్టల్‌ను ముడిబాపనపల్లె ప్రాథమిక ఆరోగ్యకేంద్ర వైద్యాధికారి డాక్టర్ సృజన శుక్రవారం తనిఖీ చేశారు. వంటగది పరిశుభ్రత, భోజన…
Read Moreదోమల నియంత్రణపై ప్రజలకు అవగాహన
November 13, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: దోమల నివారణతో వ్యాధులు వ్యాపించవని, అది మన చేతుల్లోనే ఉందని వైద్యశాఖ సబ్యూనిట్ అధికారి గంగయ్య తెలిపారు. శుక్రవారం జాతీయ కీటక జనిత వ్యాధుల…
Read Moreభక్తిశ్రద్దలతో నాగుల చవితి
November 13, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలో నాగులచవితి వేడుకలను భక్తిశ్రద్దలతో నిర్వహించారు. శుక్రవారం మహిళలు తెల్లవారుజామునే పుణ్యస్నానాలు చేసి నోముదారాలు, నువ్వులు, చలిపిండి తయారు చేసుకుని శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి ఆలయ…
Read Moreశ్రీవిరూపాక్షి మారెమ్మకు ప్రత్యేక పూజలు
November 13, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: పట్టణంలోని బస్టాండులో వెలసియున్న శ్రీవిరూపాక్షి మారెమ్మకు శుక్రవారం రాహుకాల పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పెసర, మినుములు తదితర ధాన్యాలు, పూలతో అలంకరించి…
Read Moreఏకగ్రీవ పంచాయతీలకు రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకం
November 13, 2026 | Andhra Pradesh
మదనపల్లెముచ్చట్లు: 2026 పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమయ్యే గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహకాన్ని పెంచినట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. సర్పంచ్‌తో పాటు అన్ని వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమైతే…
Read Moreచంద్రబాబు చేస్తున్న అభివృద్ధి ప్రచారంపైజగన్ మోహన్ రెడ్డి విమర్శలు
November 13, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి ప్రచారంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. .. సీఎం చంద్రబాబు చేస్తున్న…
Read Moreమంత్రి నారా లోకేశ్ పని తీరుపై ఉపాసన ప్రశంసలు కురిపించారు.
November 13, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: మంత్రి నారా లోకేశ్ పని తీరుపై అపోలో ఫౌండేషన్ వైస్ చైర్పర్సన్ ఉపాసన కొణిదెల ప్రశంసలు కురిపించారు. నారా లోకేశ్ ని.ఆమె ఒక ‘రాక్టార్ మినిస్టర్’గా…
Read Moreచంద్రబాబు హిట్ లిస్టులో ఇద్దరు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలు, త్వరలో నిర్ణయం
November 13, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: స్తానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో ప్రతికూల ఫలితాలపై అధికార తెలుగు దేశం పార్టీ అధిష్టానం తీవ్రంగా దృష్టి సారించింది. ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు మంత్రులతో…
Read More