November 13, 2026
Explore
భక్తిశ్రద్దలతో నాగుల చవితి

భక్తిశ్రద్దలతో నాగుల చవితి

November 13, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలో నాగులచవితి వేడుకలను భక్తిశ్రద్దలతో నిర్వహించారు. శుక్రవారం మహిళలు తెల్లవారుజామునే పుణ్యస్నానాలు చేసి నోముదారాలు, నువ్వులు, చలిపిండి తయారు చేసుకుని శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి వారి ఆలయ ఆవరణంలో గల నాగదేవతల వద్దకు చేరుకున్నారు. అక్కడ సాంప్రదాయబద్దంగా పూజలు చేశారు. భక్తి శ్రద్దలతో నూలుదారంను రావిచెట్టు, నాగదేవతల విగ్రహాలకు చుట్టి పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు.

Tags: Nagula Chavithi observed with devotion and sincerity