పుంగనూరుముచ్చట్లు:
బాలల దినోత్సవంలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి పరేష్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఆయన మాట్లాడుతూ శనివారం స్థానిక కొత్తయిండ్లు గవర్నమెంట్ హైస్కూల్‌లో జరిగే బాలల దినోత్సవంలో పాల్గొని భవిష్యత్తు నిర్ధేశకులుగా బాలలను తీర్చిదిద్ధేందుకు తగిన సలహాలు, సూచనలు అందించాలని కోరారు.
Tags: Make Children’s Day a success