November 13, 2026
Explore
మధ్యాహ్న భోజనం తనిఖీ

మధ్యాహ్న భోజనం తనిఖీ

November 13, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని అడవినాథునికుంటలో గల ఏపి మోడల్‌ స్కూల్‌ హాస్టల్‌ను ముడిబాపనపల్లె ప్రాథమిక ఆరోగ్యకేంద్ర వైద్యాధికారి డాక్టర్‌ సృజన శుక్రవారం తనిఖీ చేశారు. వంటగది పరిశుభ్రత, భోజన పదార్థాల నాణ్యత , నిల్వ విధానం వంటి అంశాలను పరిశీలించి , సిబ్బందికి తగు సూచనలు చేశారు. రుచి, శుచిగా భోజనాన్ని తయారు చేసి విద్యార్థులకు అందించాలని ఆమె సూచించారు. అలాగే 93 మంది విద్యార్థులకు దోమతెరలను పంపిణీ చేశారు.

Tags: Midday meal inspection