November 13, 2026
Explore
జాతీయ స్థాయి సివిల్‌ సర్వీస్‌ పుట్‌బాల్‌ పోటీలకు మురళిధర్‌ ఎంపిక

జాతీయ స్థాయి సివిల్‌ సర్వీస్‌ పుట్‌బాల్‌ పోటీలకు మురళిధర్‌ ఎంపిక

November 13, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

ఆల్‌ ఇండియ సివిల్‌సర్వీసస్‌ టోర్నమెంట్‌కు రాష్ట్రస్థాయి పుట్‌బాల్‌ పురుషుల జట్టు ఎంపికలో కందూరు మురళిధర్‌ పీఈటి ఎంపికైయ్యారు. ఈ ఏడాది జరిగే జాతీయస్థాయి జట్టు పోటీలకు అన్నమయ్య జిల్లా నుంచి మురళిధర్‌ ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈపోటీలు నవంబర్‌ 17 నుంచి 25 వరకు గోవాలో జరిగే జాతీయ స్థాయి పోటిలలో మురళిధర్‌ పాల్గొంటారు. ఈ సందర్భంగా శుక్రవారం హెచ్‌ఎం వెంకట్రమణారెడ్డి, కళాశాల చైర్మన్‌ శశికళ తదితరులు మురళ్యిధర్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రెడ్డెమ్మ, మణి, శంకర్‌రెడ్డి, రఘు, సుజాత, రెడ్డిరాణి పాల్గొన్నారు.

Tags: Muralidhar selected for national-level Civil Services football tournament