October 10, 2026
Explore

Category: Andhra Pradesh

7115 posts

యూకెలో పెద్దిరెడ్డి జన్మదిన వేడుకలు

October 10, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు శనివారం యూకెలో నిర్వహించారు. యూకె ఎన్‌ఆర్‌ఐ టీమ్‌ సభ్యులు మేకల శివారెడ్డి, ఆకాష్‌, నందారెడ్డి, చందు,…

Read More

మొక్కలు నాటిన బిజెపి నాయకులు

October 10, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: భావితరాల మనుగడ కోసం ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలు నాటాలని బిజెపి నియోజకవర్గ నాయకుడు నానబాలకుమార్‌ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ సేవా సంకల్ప అభియాన్‌…

Read More

స్థానిక ఎన్నికలపై నిఘా

October 10, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఎస్పీ ధీరజ్‌కునుబిల్లి ఆదేశాలతో సీఐ సుబ్బరాయుడు , మున్సిపల్‌ కమిషనర్‌ మధుసూదన్‌రెడ్డి లు కలసి శనివారం పోలింగ్‌ కేంద్రాలను…

Read More

11న ఉచిత కంటి వైద్యశిబిరం

October 10, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం బిఎంఎస్‌క్లబ్‌ ఆవరణంలో ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్టు మేనేజర్‌ డాక్టర్‌ పి.శివ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ…

Read More

11న మాజీ మంత్రి పెద్దిరెడ్డి జన్మదిన వేడుకలు

October 10, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు: రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 75వ జన్మదిన వేడుకలు ఆదివారం నిర్వహిస్తున్నట్లు మిధున్‌యువసేన నేతలు కొత్తపల్లె చెంగారెడ్డి, రాజేష్‌లు తెలిపారు. శనివారం…

Read More

మంత్రివర్గ సమావేశానికి హాజరుకాలేకపోయిన పవన్ కళ్యాణ్.

October 10, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: నేడు జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ అత్యవసర సమావేశానికి హాజరుకాలేకపోయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..! ‘మహాలయ అమావాస్య’ సందర్భంగా పితృదేవతలకు తర్పణాలు సమర్పించాల్సి ఉండటంతో.. పవన్…

Read More

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం

October 10, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ (వెనుకబడిన తరగతులు) రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్ల శాతాలను ప్రభుత్వం…

Read More

పౌరసరఫరాల శాఖ మేనేజర్ కు రూ.100 కోట్ల ఆస్తులు..

October 10, 2026 | Andhra Pradesh

మహబూబాబాద్ ముచ్చట్లు: పౌరసరఫరాల శాఖ మేనేజర్ వాసంశెట్టి నరసింహారావు భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది.గతంలో రెండుసార్లు సస్పెండ్ అయిన ఆయనపై తాజాగా ఫిర్యాదులు రావడంతో…

Read More

13న విజయ్ – పవన్ కళ్యాణ్ భేటీ?

October 10, 2026 | Andhra Pradesh

తమిళనాడు ముచ్చట్లు: తమిళనాడు సీఎం విజయ్ అక్టోబర్ 13న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. నీటి వాటలపై కీలక…

Read More

ఏపీలో జూనియర్ కళాశాలలకు దసరా సెలవులు

October 10, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: ఈ నెల 10 నుంచి 20 వరకు.. అక్టోబర్ 21 నుంచి తిరిగి ప్రారంభం కానున్న కళాశాలలు.. ఎయిడెడ్, ప్రైవేట్, గురుకుల, మోడల్ జూనియర్ కాలేజీలతో…

Read More