అమరావతిముచ్చట్లు:
ఈ నెల 10 నుంచి 20 వరకు..
అక్టోబర్ 21 నుంచి తిరిగి ప్రారంభం కానున్న కళాశాలలు..
ఎయిడెడ్, ప్రైవేట్, గురుకుల, మోడల్ జూనియర్ కాలేజీలతో పాటు కేజీబీవీ, ఏపీ రెసిడెన్షియల్ విద్యాసంస్థలకూ వర్తింపు..
సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే క్రమశిక్షణ చర్యలు: ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి
Tags:Dussehra holidays for junior colleges in AP