అమరావతిముచ్చట్లు:
నేడు జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ అత్యవసర సమావేశానికి హాజరుకాలేకపోయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..!
‘మహాలయ అమావాస్య’ సందర్భంగా పితృదేవతలకు తర్పణాలు సమర్పించాల్సి ఉండటంతో..
పవన్ కళ్యాణ్ ఉదయం నుంచి సంప్రదాయబద్ధమైన పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు.
ఈ కారణంగా ఏపీ మంత్రి మండలి సమావేశానికి హాజరుకాలేకపోయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
Tags; Pawan Kalyan unable to attend the cabinet meeting…