October 10, 2026
Explore
యూకెలో పెద్దిరెడ్డి జన్మదిన వేడుకలు

యూకెలో పెద్దిరెడ్డి జన్మదిన వేడుకలు

October 10, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు శనివారం యూకెలో నిర్వహించారు. యూకె ఎన్‌ఆర్‌ఐ టీమ్‌ సభ్యులు మేకల శివారెడ్డి, ఆకాష్‌, నందారెడ్డి, చందు, యోగి ఆధ్వర్యంలో ఆయన పోస్టర్‌ విడుదల చేసి , కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఫోన్‌ ద్వారా పెద్దిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Tags: Peddireddy’s birthday celebrations in the UK