తమిళనాడు ముచ్చట్లు:
తమిళనాడు సీఎం విజయ్ అక్టోబర్ 13న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
నీటి వాటలపై కీలక నిర్ణయం.
అదే రోజు కనకదుర్గమ్మ ఉత్సవాలు కూడా జరగనుండటంతో ఈ పరిణామాలపై ఆసక్తి నెలకొంది.
Tags: Vijay – Pawan Kalyan meeting on the 13th?