Category: Andhra Pradesh
7319 posts
పుంగనూరు మున్సిపాలిటీలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్.
November 1, 2026 | Andhra Pradesh
పుంగనూరు ముచ్చట్లు: నేటి ఉదయం 9 గంటల వరకు 14.41 శాతం పోలింగ్ నమోదు. నాలుగు వార్డులకు ఎన్నికలు నిర్వహణ. మొత్తం 8 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్…
Read Moreఏపీలో మున్సిపల్ పోలింగ్ ప్రారంభం.. బారులు తీరిన ఓటర్లు
November 1, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: ఆంధ్రప్రదేశ్‌లో 92 పట్టణ స్థానిక సంస్థలకు పోలింగ్ ప్రారంభం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న ఓటింగ్ ఏకగ్రీవాలతో ముందే ఆధిక్యం…
Read Moreబంగాళాఖాతంలో వాయుగుండం
October 31, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: చెన్నైకి 1140 కి.మీ. దూరంలో కేంద్రీకృతంమచిలీపట్నానికి 1200 కిలోమీటర్ల దూరంలో వాయుగుండంరాగల 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశంఅనంతరం తుఫాన్‌గా బలపడనున్న తీవ్రవాయుగుండంనవంబర్ 2…
Read Moreపెట్రోల్ ఎగుమతి సుంకం రద్దు.. డీజిల్‌పై పెంపు
October 31, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతి సుంకాలను సవరిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 31 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయని వెల్లడించింది.…
Read Moreనాయుడుపేటలో పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
October 31, 2026 | Andhra Pradesh
– స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రం భద్రతా ఏర్పాట్లపై సమీక్ష. తిరుపతిముచ్చట్లు: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, నాయుడుపేటలోని పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి,…
Read Moreమీర్పేట్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ నిర్వాకం.
October 31, 2026 | Andhra Pradesh
మీర్పేట్ ముచ్చట్లు: సీజ్ చేసిన నగదు, బంగారం దుర్వినియోగం.. తండ్రి వైద్య ఖర్చుల కోసమేనని వెల్లడి! కానిస్టేబుల్‌పై కేసు నమోదు.. అరెస్టు చేసి రిమాండ్‌కు తరలింపు హైదరాబాద్:…
Read Moreవైఎస్సార్సిపి అభ్యర్థులను గెలిపించండి
October 31, 2026 | Andhra Pradesh
-ఎమ్మెల్యే పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి ప్రచారం పుంగనూరు ముచ్చట్లు: వైఎస్సార్సిపి అభ్యర్థుల గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమౌతుందని, ప్రతి ఒక్కరు వైఎస్సార్సిపి అభ్యర్థులకు ఫ్యాన్‌గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని మాజీ మంత్రి…
Read Moreరాయచోటిలో హైడ్రామా..
October 31, 2026 | Andhra Pradesh
రాయచోటి ముచ్చట్లు: రాయచోటిలో గత రెండు రోజులుగా భర్త మల్లేష్ ఇంటి ముందు భార్య నిరసన చేపట్టిన సుజాత… సంబేపల్లి మండలం నాయనవారిపల్లి చెందిన సుజాత, కుటుంబ…
Read Moreకుమార్తె పెళ్లిపై వైఎస్ షర్మిల కీలక ప్రకటన
October 31, 2026 | Andhra Pradesh
అమరావతిముచ్చట్లు: నాది కానీ దానికోసం ఆశపడే నీచత్వం నాది కాదుఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ తనకే వచ్చిందన్న షర్మిలతండ్రి వైఎస్సార్ తిరిగిన ఇంట్లో పెళ్లి చేయాలనుకున్నాంకుమార్తె అంజిలి…
Read Moreమదనపల్లెలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ
October 31, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ శనివారం పరిశీలించారు.స్థానిక జడ్పీ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన…
Read More