October 31, 2026
Explore
రాయచోటిలో హైడ్రామా..

రాయచోటిలో హైడ్రామా..

October 31, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటిలో గత రెండు రోజులుగా భర్త మల్లేష్ ఇంటి ముందు భార్య నిరసన చేపట్టిన సుజాత…

సంబేపల్లి మండలం నాయనవారిపల్లి చెందిన సుజాత, కుటుంబ సభ్యులతో కలిసి న్యాయ పోరాటం…

అవమానభారంతో భర్త మల్లేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం…

హుటాహుటిగా కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి తరలింపు..

సుజాత, మల్లేష్ ను బెదిరించి గుడిలో వివాహం చేసిందని మరో భార్య ఆరోపణ.

Tags:High drama in Rayachoti..