October 31, 2026
Explore
బంగాళాఖాతంలో వాయుగుండం

బంగాళాఖాతంలో వాయుగుండం

October 31, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

చెన్నైకి 1140 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
మచిలీపట్నానికి 1200 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం
రాగల 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం
అనంతరం తుఫాన్‌గా బలపడనున్న తీవ్రవాయుగుండం
నవంబర్‌ 2 నాటికి ఏపీ సమీపంలోకి చేరుకునే అవకాశం
తుఫాన్‌కు ‘మురసు’గా నామకరణం

Tags:Depression in the Bay of Bengal