November 1, 2026
Explore
పుంగనూరు మున్సిపాలిటీలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్.

పుంగనూరు మున్సిపాలిటీలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్.

November 1, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

నేటి ఉదయం 9 గంటల వరకు 14.41 శాతం పోలింగ్ నమోదు.

నాలుగు వార్డులకు ఎన్నికలు నిర్వహణ.

మొత్తం 8 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ.

పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు.

డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల భద్రతా చర్యలు.

Tags:Polling is proceeding peacefully in Punganur Municipality.