అమరావతిముచ్చట్లు:
నాది కానీ దానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు
ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ తనకే వచ్చిందన్న షర్మిల
తండ్రి వైఎస్సార్ తిరిగిన ఇంట్లో పెళ్లి చేయాలనుకున్నాం
కుమార్తె అంజిలి కోరినట్లుగా తన వివాహం అక్కడ చేయాలనుకున్నాం
యలహంకకు బదులుగా మరో వేదికలో వివాహం
వివాదాలకు తావులేకుండా పెళ్లి జరిపించాలని నిర్ణయం
యలహంక ఇంట్లో అంజిలి వివాహం జరగదన్న షర్మిల
కుమార్తె కోరిక నెరవేర్చలేకపోయామని షర్మిల ఆవేదన
బంధుమిత్రుల సమక్షంలో అంజిలి వివాహం
అంజిలి–రఘురామ్ రెడ్డి వివాహం పెద్దలు కుదిర్చిన సంబంధం
నవదంపతులకు తెలుగు ప్రజల ఆశీస్సులు కావాలన్న షర్మిల.
Tags:YS Sharmila makes a key announcement regarding her daughter’s wedding