Category: Andhra Pradesh
4154 posts
27న శనిత్రయోదశి ప్రత్యేక పూజలు
June 26, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణ సమీపంలోని యాబైరాళ్ల మొరవ వద్ద , రాగానిపల్లె రోడ్డులో వెలసియున్న శ్రీ శనేశ్వరస్వామి ఆలయాలలో శనివారం శనిత్రయోదశి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు.…
Read Moreజూలై 3న ఉచిత గుండె జబ్బు శిబిరం
June 26, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత గుండెజబ్బు చికిత్స శిబిరం జూలై 3న నిర్వహిస్తున్నట్లు క్లబ్ ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ శివ తెలిపారు. శుక్రవారం ఆయన…
Read Moreవిద్యార్థులకు తెలుగు ఫౌండేషన్ సత్కారాలు
June 26, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పదోతరగతి పరీక్షల్లో తెలుగుబాషలో అత్యధిక మార్కులు సాధించిన జెడ్పి హైస్కూల్ బాలికలను తెలుగు ఫౌండేషన్ వారు సన్మానించారు. శుక్రవారం తిరుపతిలో సంస్థ ప్రతినిధులు శ్రీనివాసులు, డాక్టర్…
Read More27న కంటి వైద్యశిబిరం
June 26, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో శనివారం కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ శంకర్‌నేత్రాలయ వారిచే ప్రతి నెల…
Read Moreఇన్‌ట్యాక్ కన్వీనర్లుగా మహిపాల్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి
June 26, 2026 | Andhra Pradesh
పుంగనూరుముచ్చట్లు: భారతదేశ సాంస్కతిక, చారిత్రక , ప్రకృతి వారసత్వ పరిరక్షణ సంస్థ ఇన్‌ట్యాక్ కన్వీనర్‌గా మహిపాల్‌రెడ్డి, కో కన్వీనర్‌గా భాస్కర్‌రెడ్డి లను నియమిస్తూ ఇన్‌ట్యాక్ కార్యదర్శి రవీంద్రసింగ్…
Read Moreకావడి అనే కాటిపేరి
June 26, 2026 | Andhra Pradesh
క్రీ.శ.1700 సంవత్సరంలో ఏర్పాటు-శ్రీబోయకొండ గంగమ్మ పుట్టినిల్లు పుంగనూరుముచ్చట్లు: ఎంతో మందికి ఉన్నత పదవులు, ఉన్నత వ్యాపారాలలో స్థిరపడేలా యువకులు పుట్టిన కావడి అనే కాటిపేరి గ్రామం నాటి…
Read Moreఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్
June 26, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లెలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ జూన్ 15 నుంచి ప్రారంభమైందని, ఓట్ల తొలగింపుపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని…
Read Moreటిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు
June 26, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లె పట్టణంలోని టిట్కో ఇండ్ల సమీప చెరువులో గత రెండు రోజులుగా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్…
Read Moreపాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య
June 26, 2026 | Andhra Pradesh
రైల్వేకోడూరు ముచ్చట్లు: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పాత విధానంలోనే కొనసాగించాలని రైల్వేకోడూరు నియోజకవర్గ వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి జయరామయ్య డిమాండ్ చేశారు.…
Read Moreఅస్వస్థతతో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
June 26, 2026 | Andhra Pradesh
రామసముద్రం ముచ్చట్లు: రామసముద్రం మండలం చెంబకూరు పరిధిలోని దిన్నిమీద దిగువ హరిజనవాడకు చెందిన ఆదెప్ప (40) అలియాస్ తిరుమలప్ప అస్వస్థతతో చికిత్స పొందుతూ మృతి చెందారు. గురువారం…
Read More