August 10, 2026
Explore
రాయచోటి ప్రభుత్వ జూనియర్ కళాశాల FAC ప్రిన్సిపాల్‌గా కృష్ణారెడ్డి

రాయచోటి ప్రభుత్వ జూనియర్ కళాశాల FAC ప్రిన్సిపాల్‌గా కృష్ణారెడ్డి

August 10, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి ప్రభుత్వ జూనియర్ కళాశాల FAC ప్రిన్సిపాల్‌గా హిస్టరీ లెక్చరర్ ఎం. కృష్ణారెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కళాశాల అభివృద్ధితో పాటు విద్యార్థుల విద్యా ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన కృష్ణారెడ్డిని బోధన, బోధనేతర సిబ్బంది శాలువాతో సత్కరించి ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Tags: Krishna Reddy as FAC Principal of Rayachoti Government Junior College