August 10, 2026
Explore
నేటి నుంచి ఇంజినీరింగ్ ఫస్టియర్ క్లాసులు

నేటి నుంచి ఇంజినీరింగ్ ఫస్టియర్ క్లాసులు

August 10, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

రాష్ట్రంలో ఈఏపీసెట్ కౌన్సెలింగ్లో భాగంగా అన్ని కాలేజీల్లో కలిపి కన్వీనర్ కోటాలో 1,51,312 ລ້ ລ້ 1,07,239 (70.87 ) భర్తీ అయ్యాయి. అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఇవాల్టి నుంచే ఫస్టియర్ క్లాసులు ప్రారంభమవుతాయి.

కాలేజీల్లో రిపోర్టు చేసేందుకు ఈ నెల 13 వరకు అవకాశం ఉంది. కాగా ఈ ఏడాది ఇంజినీరింగ్ కాలేజీల్లో కనీస ఫీజును రూ.47వేలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

Tags: First-year engineering classes start today.