October 31, 2026
Explore

Category: Andhra Pradesh

7225 posts

ఏపీలో పలుచోట్ల కూటమి ప్రభుత్వం ఏకగ్రీవాల వివరాలు

October 31, 2026 | Andhra Pradesh

చిత్తూరుముచ్చట్లు: చిత్తూరు కార్పొరేషన్‌లోని మొత్తం 60 డివిజన్లలో టీడీపీ 47, జనసేన 2, బీజేపీ, వైసీపీ చెరోచోట ఏకగ్రీవమయ్యాయి. విజయవాడ కార్పొరేషన్‌లోని 86 డివిజన్లలో టీడీపీ ఒక…

Read More

మైనర్ బాలికపై లైంగిక దాడి.. 20 ఏళ్ల !

October 31, 2026 | Andhra Pradesh

తెనాలిముచ్చట్లు: తెనాలి వన్అన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మైనర్ బాలిక అదృశ్యం, అపహరణ, లైంగిక దాడి కేసులో ప్రత్యేక పోక్సో న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించింది.…

Read More

రేపు మున్సిపాలిటీలు, నగర పంచాయతీ, 13 కార్పొరేషన్లల్లో పోలింగ్‌

October 31, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: రేపు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీ, 13 కార్పొరేషన్లల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్…

Read More

భారత అంతరిక్ష చరిత్రలో మరో కీలక ఘట్టం..!

October 31, 2026 | Andhra Pradesh

GSLV-F18 ప్రయోగం విజయవంతం.. నావిక్‌ వ్యవస్థ బలోపేతానికి NVS-03 ఉపగ్రహం నింగిలోకి..!! శ్రీహరికోట ముచ్చట్లు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో విజయాన్ని తన ఖాతాలో…

Read More

ఏపీలో రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్

October 31, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో పోలింగ్ఈరోజు పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ బాక్సుల పంపిణీరేపు ఉ.7 నుంచి సా.5 గంటల వరకు పోలింగ్మున్సిపల్ ఎన్నికలకు 36,351 మంది…

Read More

మనస్థాపానికి గురై వ్యక్తి అదృశ్యం

October 31, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు: పట్టణంలోని అమర్నాథ్ మందుల దుకాణ యజమాని అమర్నాథ్ గత రెండు రోజులుగా కనపడలేదని కుమారుడు వైదేష్ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెడ్ కానిస్టేబుల్…

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

October 30, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం వరకు 62,811 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో ముద్దడ రవిచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు…

Read More

టీటీడీ రవాణా విభాగంలో భక్తిశ్రద్ధలతో ఆయుధ పూజ

October 30, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: వాహనాలు, యంత్ర పరికరాలకు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు టీటీడీ రవాణా విభాగంలో శుక్రవారం ఆయుధ పూజ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ…

Read More

టీటీడీ ట్రస్ట్ లకు రూ 20 లక్షలు విరాళం

October 30, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు: క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ని కలిసి దాతలు తరపున విరాళం అందజేసిన బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు ఎస్వీ అన్నప్రసాదం…

Read More

6 వరుసల రహదారి భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల..❗

October 30, 2026 | Andhra Pradesh

కృష్ణాజిల్లాముచ్చట్లు: NH – 65లోని విజయవాడ – మచిలీపట్నం మార్గాన్ని 6 వరుసలుగా విస్తరించేందుకు కేంద్ర రహదారి, రవాణా శాఖ భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది.4వ కిలోమీటరు…

Read More