October 31, 2026
Explore
మైనర్ బాలికపై లైంగిక దాడి.. 20 ఏళ్ల !

మైనర్ బాలికపై లైంగిక దాడి.. 20 ఏళ్ల !

October 31, 2026 | Andhra Pradesh

తెనాలిముచ్చట్లు:

తెనాలి వన్అన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మైనర్ బాలిక అదృశ్యం, అపహరణ, లైంగిక దాడి కేసులో ప్రత్యేక పోక్సో న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించింది.

ప్రధాన నిందితుడు శ్రీనుబాబు అలియాస్ సిద్ధుకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 50 వేల జరిమానా విధించింది.

రెండో నిందితురాలు దుర్గకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. బాధితురాలికి రూ.5 లక్షల నష్టపరిహారం మంజూరు చేసింది.

Tags:Sexual assault on a minor girl… 20-year-old [accused]!