October 31, 2026
Explore
ఏపీలో పలుచోట్ల కూటమి ప్రభుత్వం ఏకగ్రీవాల వివరాలు

ఏపీలో పలుచోట్ల కూటమి ప్రభుత్వం ఏకగ్రీవాల వివరాలు

October 31, 2026 | Andhra Pradesh

చిత్తూరుముచ్చట్లు:

చిత్తూరు కార్పొరేషన్‌లోని మొత్తం 60 డివిజన్లలో టీడీపీ 47, జనసేన 2, బీజేపీ, వైసీపీ చెరోచోట ఏకగ్రీవమయ్యాయి.

విజయవాడ కార్పొరేషన్‌లోని 86 డివిజన్లలో టీడీపీ ఒక డివిజన్,

ఒంగోలు కార్పొరేషన్‌లోని 62 డివిజన్లలో టీడీపీ 3 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి.

కడప కార్పొరేషన్‌లోని 66 డివిజన్లలో టీడీపీ 47, జనసేన ఒకటి, బీజేపీ 2 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి.

నెల్లూరు కార్పొరేషన్‌లో 72 డివిజన్లలో టీడీపీ 8 డివిజన్లు, కర్నూలు కార్పొరేషన్‌లో 68 డివిజన్లలో టీడీపీ ఒకటి

తిరుపతి కార్పొరేషన్‌లో 66 డివిజన్లలో టీడీపీ 2 డివిజన్లు ఏకగ్రీవం అయ్యాయి.

పల్నాడు జిల్లాలో…దాచేపల్లి, పిడుగురాళ్ల, గురజాల ఏకగ్రీవాలు అయ్యాయి

నగరి, కనిగిరి, బద్వేలు, ప్రొద్దుటూరు, కమలాపురం, మైదుకూరు, రాజంపేట, పుంగనూరు, రాయచోటి, గుత్తి, ఆళ్లగడ్డ, ఆత్మకూరు ఛైర్‌పర్సన్ స్థానాలను టీడీపీ ఏకగ్రీవం చేసుకుంది.

ప్రకాశం జిల్లా దర్శి ఛైర్‌పర్సన్ స్థానం జనసేన,

కడప జిల్లా ఎర్రగుంట్ల ఛైర్‌పర్సన్ స్థానం బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకున్నాయి.

Tags:Details regarding unanimous elections under the alliance government in various places in AP