October 30, 2026
Explore
6 వరుసల రహదారి భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల..❗

6 వరుసల రహదారి భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల..❗

October 30, 2026 | Andhra Pradesh

కృష్ణాజిల్లాముచ్చట్లు:

NH – 65లోని విజయవాడ – మచిలీపట్నం మార్గాన్ని 6 వరుసలుగా విస్తరించేందుకు కేంద్ర రహదారి, రవాణా శాఖ భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది.4వ కిలోమీటరు నుంచి 63వ కిలోమీటరు వరకు 8మండలాల పరిధిలోని 36 గ్రామాల్లో భూములు సేకరించనున్నారు. పెనమలూరు,కంకిపాడు, ఉయ్యూరు,పమిడిముక్కల, పామర్రు, గూడూరు, మొవ్వ, మచిలీపట్నం మండలాల్లో ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. భూసేకరణ బాధ్యతను కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ కు అప్పగించారు.

Tags:Notification issued for land acquisition for a 6-lane highway..❗